Browsing Tag

ap government

Annadata Sukhibhava: రైతులకు శుభవార్త ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ నిధులు జమ

Annadata Sukhibhava : ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసామని సీఎస్ కె.విజయానంద్ వెల్లడించారు.
Read more...

AP Government: మరో గిన్నీస్ బుక్ ఆప్ రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం

AP Government : అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగిన మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్‌ తో కూటమి ప్రభుత్వం మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
Read more...

AP Government: టెన్త్, ఇంటర్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ‘షైనింగ్‌ స్టార్‌’ అవార్డులు

AP Government : టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...

Mega DSC: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల ! వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు !

Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.
Read more...

Vallabhaneni Vamsi: వంశీకి షాక్ ఇచ్చిన నూజివీడు కోర్టు ! బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత !

Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ ను కోర్టు కొట్టివేసింది.
Read more...

Dwarampudi Chandrasekhar Reddy: సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు – ద్వారంపూడి

Dwarampudi Chandrasekhar Reddy : నిర్మాత నట్టికుమార్ వ్యాఖ్యలపై కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
Read more...

AP Government: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ! మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ గా రాయపాటి శైలజ !

AP Government : ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ (అమరావతి జేఏసీ)ని ఎంపిక చేసింది.
Read more...