Supreme Court: కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించుకున్న డిప్యూటీ కలెక్టర్
Supreme Court : కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
Read more...
Read more...
