Browsing Tag

ap government

Telugu Software Engineer: అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి !

Telugu Software Engineer: ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బుచ్చిబాబు(40) అమెరికాలో మృతి చెందారు. ప్రమాదవశాత్తూ బీచ్‌లో నీటమునిగి మృతి చెందాడు.
Read more...

IPS Officers: మూకుమ్మడి సెలవులో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు !

IPS Officers: ప్రభుత్వం మారిన తర్వాత బదిలీ అయ్యి, పోస్టింగు లేకుండా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐపీఎస్‌ అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టినట్లు సమాచారం.
Read more...

Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’ నిధుల దుర్వినియోగంపై విచారణకు సీఐడి ఆదేశం !

Aadudam Andhra: గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Read more...

CM Nara Chandrababu Naidu: గుడివాడలో అన్న క్యాంటీన్‌ ప్రారంభించనున్న చంద్రబాబు !

CM Nara Chandrababu Naidu: స్వాతంత్య్ర దినోత్సవం రోజున కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నారు.
Read more...

AP Government: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు !

AP Government: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి (తెలంగాణకు) పంపేలా చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Seven Hills Hospital: విశాఖ సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం !

Seven Hills Hospital: విశాఖలోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంలో సిబ్బంది, పేషెంట్స్‌ బయటకు పరుగులు తీశారు.
Read more...

Pawan Kalyan: పంద్రాగస్టు వేడుకలు వేళ పంచాయితీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ !

Pawan Kalyan: స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయితీలకు గుడ్ న్యూస్ చెప్పారు.
Read more...

Organ Donation: అవయవదానంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Organ Donation: అవయవదానంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భౌతికకాయానికి అత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించేలా చర్యలు..
Read more...