Browsing Tag

ap government

Nara Lokesh: ఇకనుండి ఉపాధ్యాయులకు శ్రమ లేదు : మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు
Read more...

Nara Chandrababu Naidu: నంధ్యాల ఘటనపై చంద్రబాబు విచారం !

Nara Chandrababu: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టె మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
Read more...

Nara Lokesh: బడికెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ – మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Read more...

Nara Chandrababu Naidu: ఏపీలో మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తాం – సీఎం చంద్రబాబు

Nara Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Read more...

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు !బడ్జెట్ లో అమరావతికి రూ. 15 వేల కోట్లు…

Union Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.
Read more...

Tranfer of IAS officers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు ! 63 మంది ఐఏఎస్ లకు స్థాన చలనం !

Tranfer of IAS officers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. మొత్తంగా ఒకేసారి 63 మందికి స్థానచలనం కలిగింది.
Read more...

Vice Chancellor Appointments: 17 యూనివర్సిటీలకు ఇన్‌ ఛార్జ్‌ వీసీల నియామకం !

Vice Chancellor: ఏపీలోని 17 యూనివర్సిటీలకు ఇన్‌ చార్జ్‌ వైస్‌ చాన్సలర్ల (వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...