Browsing Tag

ap high court

AP High Court : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన హైకోర్ట్

AP High Court : వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.
Read more...

Jogi Rajeev: మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడికి బెయిల్‌ మంజూరు !

Jogi Rajeev: అగ్రి గోల్డ్‌ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడు రాజీవ్‌ కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
Read more...

Pawan Kalyan: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టులో పవన్ కళ్యాణ్ కు ఊరట !

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది.
Read more...

AP High Court: కప్పట్రాళ్ల హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు !

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల ఫ్యాక్షన్‌ గొడవల్లో జీవితఖైదు పడిన దోషులను.. నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Read more...

AP Advocate General: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ !

AP Advocate General: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌ (ఏజీ) గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

AP High Court: పోస్టల్‌ బ్యాలెట్‌ ల విషయంలో హైకోర్టులో వైసీపీకు ఎదురుదెబ్బ !

AP High Court: పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది.
Read more...

Pinnelli Rama Krishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు షరతులు !

Pinnelli Rama Krishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో బెయిల్ పై ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు పలు కీలక షరతులు విధించింది.
Read more...

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటికి హైకోర్టు షాక్ ! 

Ambati Rambabu: సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లో రీపోలింగ్‌ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, మోహిత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.
Read more...