Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు ! అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల ఆందోళన !
Arvind Kejriwal: మద్యం పాలసీలో అవకతవకలతో సంబంధం ఉణ్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
Read more...
Read more...
