Minister Srinivasa Varma : తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
Srinivasa Varma : టీటీడీ లడ్డు వివాదంపై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందన్నారు.
Read more...
Read more...