Browsing Tag

CM Revanth Reddy

Hydra: సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డికి ‘హైడ్రా’ నోటీసులు !

Hydra: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు
Read more...

Revanth Reddy : చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సర్కార్

Revanth Reddy : చెరువుల కబ్జాలపై రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసింది.
Read more...

CM Revanth Reddy : ఆ దీక్షలు మీ బావ, బావమరుదులు చేయొచ్చు కదా

CM Revanth Reddy : గత పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వనివారు.. తాము ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటూ ధర్నాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
Read more...

CM Revanth : అక్రమ కట్టడాలను వదిలేది లేదంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం

CM Revanth : హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
Read more...

CM Revanth Reddy: టీ-ఫైబర్‌ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి !

CM Revanth Reddy: టీ-ఫైబర్‌ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర టెలికంశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కలిశారు.
Read more...

Gaddar Awards: గద్దర్ అవార్డులపై కమిటీను నియమించిన తెలంగాణ ప్రభుత్వం !

Gaddar Awards: తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ అవార్డ్స్’ విషయమై ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది కూడా అధికారికంగా ప్రకటించింది.
Read more...

CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలను నమ్ముకొని రైతులు కంగారు పడొద్దు

CM Revanth Reddy : రూ.2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్ముకొని రైతులు ఆగం కావద్దని సూచించారు.
Read more...