CM Revanth Reddy : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నోటీసులపై స్పందించిన సీఎం
CM Revanth Reddy : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవడం హాట్ టాపిక్‌గా మారింది.
Read more...
Read more...
