Browsing Tag

CM Revanth Reddy

CM Revanth Tour : అమెరికా పర్యటన అనంతరం సౌత్ కొరియా కు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.
Read more...

CM Revanth Reddy: తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్‌’ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు – సీఎం రేవంత్

CM Revanth Reddy: అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బయోడిజైన్‌ శాటిలైట్‌ సెంటర్‌ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
Read more...

Telangana Secretariat: మళ్లీ ఎస్పీఎఫ్‌ చేతుల్లోకి తెలంగాణా సచివాలయం భద్రత !

Telangana Secretariat: తెలంగాణ సచివాలయ భద్రత మళ్లీ ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్‌) చేతుల్లోకి వెళ్లనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Read more...

CM Revanth : ఇక నుంచి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం అంటున్న సీఎం

CM Revanth : కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశంలో ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read more...

Bhatti Vikramarka: సుంకిశాల నిర్మాణం బీఆర్‌ఎస్‌ హయంలోనే నిర్మాణం జరిగింది

Bhatti Vikramarka: అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరాపై దిశానిర్దేశం చేశాము. ఎస్పీడీసీఎల్‌లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారి చేశాం
Read more...

CM Revanth Reddy : భారత్ లో మొట్టమొదటి సారిగా ఆ ఇండస్ట్రీని తీసుకొస్తున్న సీఎం

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయ్యింది.
Read more...

CM Revanth Reddy Tour : 14 రోజులు విదేశాలలో పర్యటించనున్న తెలంగాణ సీఎం

CM Revanth Reddy : పద్నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన చేయనున్నారు. ఆగస్టు 14 వరకూ సీఎం షెడ్యూల్ కొనసాగనుంది.
Read more...

Potti Sreeramulu Telugu University: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుకు ప్రభుత్వం…

Potti Sreeramulu Telugu University: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు.
Read more...