Israel : ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ప్రాంతంలో ‘హిజ్బుల్లా’ దాడికి 11 మంది పిల్లలు మృతి
Israel : ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతమైన గోలన్ హైట్స్ ప్రాంతంలో రాకెట్ దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత చెందారు. హిజ్బుల్లా ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
Read more...
Read more...
