CM Chandrababu Meet : ప్రధాని మోదీతో సహా ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సీఎం
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ఆయన విజయవాడకు బయలుదేరారు.
Read more...
Read more...