Browsing Tag

News

Maha Shivratri : శ్రీశైలం పరమశివుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Maha Shivratri : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
Read more...

YS Sharmila Slams : కూటమి సర్కార్ లో కాలయాపన తప్ప అభివృద్ధి లేదు

YS Sharmila : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు..
Read more...

Minister Kishan Reddy :సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ విషయాన్ని నిరూపించాలి

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లే తనకు గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
Read more...

AP CM & Deputy CM : అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం పై స్పందించిన ఏపీ సర్కార్

AP CM : అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు.
Read more...

GHMC : లే అవుట్ క్రమబద్ధీకరణ తో జిహెచ్ఎంసికి 450 నుంచి 500 కోట్ల ఆదాయం

GHMC : లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది.
Read more...

YS Jagan : అధికారం ఉన్నప్పుడు పదవులిచ్చాం ఎప్పుడు కృతజ్ఞతగా పనిచేయండి

YS Jagan : అధికారంలో ఉండగా మీ అందరికీ పదవులు ఇచ్చానని.. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వైసీసీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు.
Read more...

Tirupati Court : కల్తీ నెయ్యి కేసులో ఏఆర్ డైరీ ఎండీ ‘రాజశేఖర్’ కు కోర్టు షాక్

Tirupati Court : కల్తీ నెయ్యి కేసులో రెండో ప్రధాన నిందితుడు, ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరుపతి 2వ ఏడీఎం కోర్టు సోమవారం డిస్మిస్‌ చేసింది.
Read more...

CM Chandrababu : సీఎం చంద్రబాబు సీపీఆర్‌వో గా కొత్త వ్యక్తి నియామకం

CM Chandrababu: ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా సంబంధాల ప్రధాన అధికారి (సీపీఆర్‌వో)గా ఆలూరి రమే్‌ష్‌ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.
Read more...

GV Reddy Resign : రాజీనామా చేసిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ‘జీవీ రెడ్డి’

GV Reddy : ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీరెడ్డి రాజీనామా చేశారు.
Read more...

MLC Kavitha Slams : రుణమాఫీ పేరిట రైతులను సర్కార్ మోసం చేయడం సరికాదు

MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని విమర్శించారు.
Read more...