Browsing Tag

News

Rafale Fighter Aircraft : 2028 నాటికి హైదరాబాద్ లో రాఫెల్ విడిభాగాల తయారీ కేంద్రం

Rafale Fighter Aircraft : టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, డసాల్ట్ ఏవియేషన్స్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రెండు కంపెనీలు నాలుగు ప్రొడక్షన్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్లపై సంతకాలు చేసుకున్నాయి.
Read more...

Deputy CM Pawan Kalyan : పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాం

Pawan Kalyan : కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Read more...

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణపై ఉత్కంఠ

Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Read more...

AP Weather Report : ఏపీలో భారీగా పెరిగిన ఎండలు..ఆ జిల్లాలకు మాత్రం వర్షాలు

AP Weather : తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి..
Read more...

CM Chandrababu : కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు జైలు అంశంపై కీలక వ్యాఖ్యలు

CM Chandrababu : ఏపీ కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టారని.. జగన్‌‌ను కూడా జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది..
Read more...

Ex Minister Ambati : పోలీసులపై వాగ్వాదానికి దిగిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Ex Minister Ambati : మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
Read more...

Minister Satya Kumar Yadav : జూన్ 4 ఒక చారిత్రక దినమని ఉద్గాటించిన మంత్రి

Satya Kumar Yadav : గ‌త జగన్ ప్రభుత్వ హయాంలోని ఐదేళ్ల అరాచ‌కం, అక్ర‌మాలు, అవినీతికి వ్య‌తిరేకంగా రాష్ట్ర ప్ర‌జ‌లు మూకుమ్మడిగా తీర్పునిచ్చిన రోజు..
Read more...

Ganta Srinivasa Rao Slams : మాజీ సీఎం జగన్, వెన్నుపోటు, కత్తి పోటుకు బ్రాండ్ అంబాసిడర్

Ganta Srinivasa Rao : ఏడాది క్రితం ఇదే రోజు ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో అధికార పక్షం సంబరాలు చేసుకుంటోంది.
Read more...

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్

Municipal Elections : మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది.
Read more...