SLBC Tunnel Collapse : టన్నెల్ వద్ద కీలక బృందాలతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
SLBC Tunnel : ఆపరేషన్ SLBC టన్నెల్‌లో భాగంగా, లోకోమోటివ్ ట్రైన్ ద్వారా భారీ జనరేటర్‌ను సొరంగంలోకి పంపించారు. దీనితో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Read more...
Read more...