Browsing Tag

PM Narendra Modi

JD Vance: భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై మోదీ, వాన్స్‌ భేటీ

JD Vance : నాలుగు రోజుల భారత్ పర్యటనకు ఢిల్లీ చేరుకున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కుటుంబానికి తన అధికారిక నివాసంలో ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేసారు.
Read more...

US Vice President JD Vance: భారత్‌ కు చేరుకున్న జేడీ వాన్స్‌ ! అక్షర్‌ ధామ్‌ ఆలయంలో జేడీ వాన్స్‌…

JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత్‌ కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు.
Read more...

KTR: కంచ గచ్చిబౌలి భూములపై ఎక్స్ ద్వారా ప్రధాని మోదీకు కేటీఆర్ విజ్ఞప్తి

KTR : కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకు... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు.
Read more...

PM Narendra Modi: ఎలాన్‌ మస్క్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్

Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలోని డోజ్‌ విభాగ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ లో చర్చలు జరిపారు.
Read more...

PM Narendra Modi: మే 2న రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi : రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు.
Read more...

Mamata Banerjee: అమిత్‌ షాను కంట్రోల్ చేయండి – ప్రధాని మోదీకి మమత సూచన

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందనిమమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

PM Narendra Modi: జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ ఒక ఘోర అధ్యాయం – ప్రధాని మోదీ

PM Narendra Modi : జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read more...

PM Narendra Modi: తహవ్వుర్‌ రాణా అప్పగింతపై మోదీ పాత పోస్టు వైరల్‌

Narendra Modi : ముంబయి ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవ్వుర్‌ రాణాకేసుకు సంబంధించి గతంలో ప్రధాని మోదీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారుతోంది.
Read more...

Ratan Mohini Dadi: బ్రహ్మకుమారీస్‌ ‘రతన్‌ మోహిని దాదీ’ మృతి

Ratan Mohini Dadi : ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి ‘రాజయోగిని’ రతన్‌ మోహిని దాదీ అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
Read more...