TS Jobs List : తెలంగాణ‌లో శాఖ‌ల వారీగా పోస్లులు ఇవే

30 వేల 453 పోస్టుల భ‌ర్తీకి ఆర్థిక శాఖ ఓకే

TS Jobs List : సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన 80 వేల 39 పోస్టుల‌కు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మొద‌టి విడ‌త‌గా 30 వేల 453 పోస్టుల భ‌ర్తీకి క్లియ‌రెన్స్ ఇచ్చింది. గ్రూన్ -1 పోస్టుల‌కు ఓకే చెప్పింది.

ఇక పోలీసు శాఖ‌లో , వైద్య ఆరోగ్య శాఖ‌లో భారీగా నింప‌నున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల వారీగా చూస్తే

జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీస‌ర్ -2 , అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్ -40, అసిస్టెంట్ ట్రెజ‌రీ ఆఫ‌స‌ర్ 38, ఏఓ వైద్య ఆరోగ్య శాఖ లో 20 పోస్టులు భ‌ర్తీ చేయ‌నుంది.

డీఎస్పీ -91, జైల్స్ సూప‌రింటెండెంట్ – 2, ఏసీఎల్ -8 , డీఏఓ -2 , జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస‌ర్ – 6, మున్సిప‌ల్ గ్రేడ్ -2 పోస్టులు 35,

ఎంపిడిఓలు -121, డిపీఓ -5 , సీటీఓ – 48, డిప్యూటీ క‌లెక్ట‌ర్ – 42, ఏఏఎస్ – 26 , జిల్లా రిజిస్ట్రార్ – 5 , జిల్లా సోష‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్లు – 5 భ‌ర్తీ చేయ‌నుంది టీఎస్పీఎస్సీ . ఇందులో 503 పోస్టులు(TS Jobs List) ఉన్నాయి.

ఇక జైళ్ల శాఖ‌లో డిప్యూటీ జైల‌ర్ – 8 , వార్డ‌ర్ -136, వార్డ‌ర్ ఉమెన్ – 10 పోస్టులు ఉండ‌గా

ఇందులో 154 పోస్టులు భ‌ర్తీ చేస్తుంది బోర్డు. ఇక పోలీస్ శాఖ‌లో భారీగా భ‌ర్తీ చేయ‌నున్నారు.

కానిస్టేబుల్ సివిల్ పోస్టులు 4, 965, ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ పోలీస్ 4, 423, టీఎస్ఎస్పీ 5, 704 ,

కానిస్టేబుల్ అండ్ సీ – 262, డ్రైవ‌ర్లు పీటీఓ – 100 , మెకానిక్ పీటీఓ 21, సీపీఎల్ 100 , స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ సివిల్ – 415 పోస్టులు (TS Jobs List)భ‌ర్తీ చేస్తుంది.

ఎస్ఐ ఏఆర్ – 69, ఎస్ఐ టీఎస్ ఎస్పీ – 23, ఎస్ఐ ఐటీ అండ్ సీ – 23, ఎస్ఐ పీటీఓ – 3 , ఎస్ఐ ఎస్ఏ సీపీఎల్ – 5 , ఏఎస్ఐ – ఎఫ్బీబీ – 8 ,

సైంటిఫిక్ ఆఫీస‌ర్ – 14, సైంటిఫిక్ అసిస్టెంట్ – 32 , ల్యాబ్ టెక్నిషియ‌న్ – 17 , ల్యాబ్ అటెండెంట్స్ – 1,

ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ – 390 , ఎస్ఐ – 12 పోస్టులు క‌లిపి మొత్తం 16, 587 పోస్టులు భ‌ర్తీ చేయ‌నుంది పోలీస్ బోర్డు.

డీజీపీ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న పోస్టులు చూస్తే జూనియ‌ర్ అసిస్టెంట్ ఎల్ సీ – 125 , జూనియ‌ర్ అసిస్టెంట్ టీఎస్ఎస్పీ -43 ,

సీనియ‌ర్ రిపోర్ట‌ర్ – ఇంటెలిజెన్స్ – 2 , డీజీ ఎస్పీఎఫ్ – 2 తో క‌లిపి – మొత్తం 231 పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

ఇక ర‌వాణా శాఖ‌లో అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్స్ పెక్ట‌ర్ – 113, జూనియ‌ర్ అసిస్టెంట్ హెడ్ ఆఫీస్ – 10 ,

జూనియ‌ర్ అసిస్టెంట్ ఎల్ సీ – 26 పోస్టులు క‌లిపి 149 పోస్టులు భ‌ర్తీ చేయ‌నుంది రోడ్డు ర‌వాణా సంస్థ‌.

ఇక వైద్య ఆరోగ్య శాఖ‌లో ఎంపీహెచ్ డ‌బ్ల్యూ ఫీమేల్ – 1520, వైద్య విద్య హెచ్ ఓడీ – అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ – 1183, స్టాఫ్ న‌ర్స్ 3, 823 ,

ట్యూట‌ర్ – 357 , డైరెక్ట‌ర్ ప‌బ్లిక్ హెల్త్ లో సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ – 751 , ఐపీఎంహెచ్ లో స‌ర్జ‌న్ పోస్టులు 7 ,

ఎంఎస్జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో స్టాఫ్ న‌ర్స్ – 81 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ లో 10 వేల 0 28 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఆయుష్ విభాగం హెచ్ ఓ డీ 689 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. డీఎంఈహెచ్ ఓడీలో 1118 పోస్టులు ఉన్నాయి. డైరెక్ట‌ర్ ప‌బ్లిక్ హెల్త్ లో

అసిస్టెంట్ మ‌లేరియా ఆఫీస‌ర్ – 1 , డార్క్ రూమ్ అసిస్టెంట్ – 30 , జూనియ‌ర్ అసిస్టెంట్ లోక‌ల్ – 42 ,

జూనియ‌ర్ అసిస్టెంట్ స్టేట్ – 4 , ల్యాబ్ టెక్నిషీయ‌న్ – 2 – 119 , ఫార్మాసిస్ట్ – 160 పోస్టులు క‌లిపి 357 పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ శాఖ‌లో డ్ర‌గ్స్ ఇన్స్ పెక్ట‌ర్ – 18 , జూనియ‌ర్ అనాలిస్ట్ – 9 , జూనియ‌ర్ అసిస్టెంట్ లోక‌ల్ – 94,

జూనియ‌ర్ అసిస్టెంట్ స్టేట్ – 2 పోస్టులు క‌లిపి 33 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఐపీఎంలో 56 పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

ఎంఎన్జే క్యాన్సర్ ఆస్ప‌త్రిలో 68 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. నిమ్స్ లో 13 పోస్టులు ఉన్నాయి. వైద్య విధాన ప‌రిష‌త్ లో డెంట‌ల్ స‌ర్జ‌న్స్ – 36 ,

జూనియ‌ర్ అసిస్టెట్ లోక‌ల్ 63, ల్యాబ్ టెక్నిషియ‌న్ – 47 , ఫార్మాసిస్ట్ గ్రేడ్ – 2 – 199

రేడియో గ్రాఫ‌ర్ – 36 పోస్టులు క‌లిపి 301 పోస్టులు ఉన్నాయి. కాలోజీ యూనివ‌ర్శిటీలో 2, 662 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

Also Read : వివాదాలు లేకుండా నోటిఫికేష‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!