TSPSC Municipal Jobs : ఆ శాఖ‌లో జాబ్ కొడితే భారీ వేత‌నం

మున్సిప‌ల్ శాఖ‌లో అకౌంట్స్ ఆఫీస‌ర్స్

TSPSC Municipal Jobs : ఒక‌ప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగాలంటే చిన్న చూపు ఉండేది. కానీ రాను రాను వాటికి హెవీ డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు ఒక్కో పోస్టుకు వేల మంది పోటీ ప‌డుతున్నారు. తాజాగా ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌నే ప్ర‌చారం జోరందుకుంది తెలంగాణ‌లో. ఇప్ప‌టికే ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు సంబంధించి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్లు జారీ చేస్తూ వ‌చ్చింది.

ఇక ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన నోటిఫికేష‌న్ లో అత్య‌ధిక వేత‌నం మాత్రం పుర‌పాలిక శాఖ‌లో ఉన్నాయి. కాస్తంత క‌ష్ట‌ప‌డితే చాలు జిందగీని బిందాస్ గా బ‌తికేయొచ్చు. ఇక తెలంగాణ మున్సిప‌ల్ శాఖ‌లో 78 జూనియ‌ర్, సీనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్(TSPSC Municipal Jobs) ప్ర‌క‌టించింది. నెల‌కు రూ. 1, 24, 150 రూపాయ‌ల వేత‌నం ల‌భిస్తుంది.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్శిటీ నుంచి బీకాం లేదా త‌త్స‌మాన కోర్సులో పాసై ఉండాలి. ద‌ర‌ఖాస్తుదారుల వ‌య‌స్సు జూలై 1, 2022 తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. కాగా జూలై 2, 1978 కి ముందు జూలై 1, 2004 త‌ర్వాత జ‌న్మించి ఉండ కూడ‌దు.

పై పొందు ప‌ర్చిన అర్హ‌త‌లు క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్ లైన్ విధానంలో ఫిబ్ర‌వ‌రి 11, 2023 తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 20 నుంచి ప్రారంభం కానుంది. ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు రూ. 320 ఫీజు కింద చెల్లించాలి. రాత ప‌రీక్ష పేప‌ర్ 1, పేప‌ర్ 2 ఆధారంగా తుది జాబితాను ఎంపిక చేస్తారు.

రాత ప‌రీక్ష ఆగ‌స్టులో ఉంటుంది. ఏవో పోస్టుల‌కు రూ. 45,960 నుంచి రూ. 1, 24, 150 దాకా ఉంటుంది. జేఏఓ పోస్టుకు నెల‌కు రూ. 42,300 నుంచి రూ. 1,15,270 వ‌ర‌కు చెల్లిస్తారు. ఎస్ఏ పోస్టుకు రూ. 32,810 నుంచి రూ. 96,890 జీతంగా ఇస్తారు. ఇక అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టు 1 ఉండ‌గా జేఏఓ పోస్టులు 13, సీనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు 64 ఉన్నాయి.

Also Read : భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు

24 Comments
  1. Manish yadav says

    Municipal jobs

  2. kunkunuri srimannarayana says
  3. T.himabindu says

    How to apply this job

  4. SUNITHA BOLLARAPU says

    I Need Govt com.

  5. ANAGANDULA BAPURAO says

    MyI Name is Anagandula BapuRao. My native Pace in Hanamkonda Warangal Iam in Telangana state.completed Degree B.Com. and ITI Fitter Apprentitice Completed in BHEL R.C Puram Hyderabad. So I Need Job. Iam waiting for any govt Notification.

  6. ANAGANDULA BAPURAO says

    I Need Govt Job

  7. Chevva naveen kumar says

    Yes urgently

  8. Atchutrao says

    Gud I’m interested

  9. Banoth shirisha says

    Tq for giving valuable information

  10. S,, pushpalatha says

    B.pushpalatha c c.kunta villege( or) mandal mahaboob nagar

  11. Dhiravath Srikanth says

    Yes

  12. Mohan yadav says

    Hi whanto job

  13. Chaitanya says

    Plz give

  14. Anusha says

    Good

  15. Kanakala Ajay Kumar says

    I want job
    Government jobs

  16. Vijayalakshmi says

    Iam wetting in government job

  17. Vijayalakshmi says

    Iam ready

  18. Vijayalakshmi says

    Okay

  19. Guguloth sreekanth says

    I have no jobs I need municipal corporation jobs in my district

  20. Guguloth sreekanth says

    I have no jobs I need municipal corporation jobs

  21. Guguloth sreekanth says

    sreekanthguguloth2@gmail.com
    I have no kidney then help me

  22. Erram Sai Teja says

    Yes requirements

  23. Erram Sai Teja says

    Yes

  24. Md .Sohail says

    Nothing. For comment

Leave A Reply

Your Email Id will not be published!