Tollywood Independence Day : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సినీ తరాల సందడి
Tollywood Independence Day : ఈరోజు 75 వ స్వతంత్ర వేడుకలతో దేశమంతా సందడి వాతావరణం నెలకొంది. వందల ఏళ్ల బానిసత్వం నుంచి దేశం విముక్త పొందిన సందర్భంగా దేశమంతా స్వతంత్ర వేడుకల్లో మునిగి తేలారు., నరేంద్ర మోడీ ఢిల్లీ ఎర్ర కోట లో జాతీయ జెండా ఎగరవేశారు. కాగా స్వతంత్ర దినోత్సవం సందర్భముగా తెలుగు సినీమా వారు కూడా జాతీయ జెండా ఎగుర వేసి దేశ భక్తిని(Tollywood Independence Day) చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు , విజయ్ దేవరకొండ మరి కొంత మంది తమ దేశ భక్తిని చాటుకున్నారు.
Also Read : ఆకట్టుకున్న ‘జయ హే 2.0’ గీతం