AFC Womens Asia Cup 2022 : నేటి నుంచే మహిళల ఆసియా కప్
పాల్గొనే మహిళా జట్లు ఇవే
AFC Womens Asia Cup 2022 : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ 2022(AFC Womens Asia Cup 2022) అక్టోబర్ 1 శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు చేరుకున్నాయి. ఇక ఆయా దేశాలు పాల్గొనే జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
భారత జట్టు కు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్, స్మృతి మంధాన వైస్ కెప్టెన్. దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ , సబ్బినేని మేఘన, రిచా ఘోష్ – వికెట్ కీపర్ , స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్ , రేణుకా ఠాకూర్ , పూజా వస్త్రాకర్ , రాజేశ్వరి గైక్వాడ్, కేపీ నవ్ గిర్ ఉన్నారు. ఇక రిజర్వ్ ఆటగాళ్లుగా తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్ ఎంపిక చేసింది బీసీసీఐ(BCCI).
శ్రీలంక జట్టులో చమరి అటపట్టు కెప్టెన్, హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, కవీషా దిల్హరి, నీలాక్షి డిసిల్వా, అనుష్క సంజీవిని – వికెట్ కీపర్ , కొషిని,
ఓషధి రణసింగ్ , మల్షా షెహానీ, మదుషిక మెత్తానంద, ఇనోకా రణవీర, రష్మిక కుమారి, సెవ్వండి ఆడతారు.
బంగ్లాదేశ్ జట్టుకు నిగర్ సుల్తానా కెప్టెన్ , వికెట్ కీపర్ , ముర్షిద్ ఖాతూన్ , పర్గానా హోక్ , రుమానా అహ్మద్ , నహిదా అక్తర్ , రీతు మోని, షోహెలీ అక్తర్ , లతా మోండల్ , శోభనా మోస్తరీ, సల్మా ఖాతూన్ , షంషిదా అక్తర్ , షర్మిన్ అక్తర్ , ఫహిమా ఖాతూన్ , షమీమా సుల్తానా, ఫరీహా త్రిస్నా మరుఫా అక్తర్ ఉన్నారు.
పాకిస్తాన్ జట్టులో బిస్మాహ్ మరూఫ్ కెప్టెన్ . ఐమన్ అన్వర్, అలియా రియాజ్ , అయేషా నసీమ్ , డయానా బేగ్ , కైనత్ ఇంతియా్, మునీబా అలీ – వికెట్
కీపర్ , ఒమైమా సోహైల్ , సదాఫ్ షమాస్ , సాదియా ఇక్బాల్ , సిద్రా అమీన్ , సిద్రా నవాజ్ – వికెట్ కీపర్ , తుబా హసన్ ఉన్నారు. ఇక రిజర్వ్ ఆటగాళ్లు
నష్రా సుంధు, నటాలియా పర్వేజ్, ఉమ్మే హానీ, వహీదా అక్తర్ ను ఎంపిక చేసింది పీసీబీ(PCB).
మలేషియా జట్టులో వినిఫ్రెడ్ దురైసింగం కెప్టెన్ , మాస్ ఎలీసా వైస్ కెప్టెన్ . సాఫా ఆజ్మీ, ఐస్యా ఎలీసా, ఐన్నా హమీజ్ షహీమ్ , ఎల్సా హంటర్ ,
జమాహిదయా ఇంతన్ , మహిరా ఇజ్జతీ ఇస్మాయిల్ , వాన్ జులియా – వికెట్ కీపర్ , ధనుశ్రీ ముహనన్ , ఐనా నజ్వా – వికెట్ కీపర్ , నూరిలియా, నూర్ అరియానా నాట్యా, నూర్ దానియా స్యుహదా, నూర్ హయాతి జకారియా ఆడతారు.
థాయిలాండ్ జట్టుకు నరుఎమోల్ చైవై కెప్టెన్ , సోర్నరిన్ టిప్పోచ్ , నట్టయ బూచతం, నన్నపట్ కొంచరోఎంకై , నట్టకన్ చంతమ్ , రోసెనన్ కానో,
ఒన్నిచా కమ్ చోంపు, ఫన్నిత మాయ, తిపట్చా ఫుట్టావోంగ్ , నాంతిత బూన్ సుఖం, సువనన్ ఖియావోతో, సులీప్ రత్ రాంగ్ ని సుంత్రాత్ రాంగ్ ఉన్నారు.
యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ) జట్టుకు ఛాయా మొఘల్ (కెప్టెన్ ) , ఈషా రోహిత్ ఓజా, కవిషా ఎగోదాగే, తీర్థ సతీష్ – వికెట్ కీపర్ , ఖుషీ శర్మ,
సమైరా ధరణి ధర్క, సియా గోఖలే, వైష్ణవే మహేష్ , నటాషా చెరియత్ , ఇందుజా నంద కుమార్, రితిక రజిత్, లావణ్యా కెనీ, సురక్షా జాటిన్ , ప్రియాంజిత
కొట్టే, ప్రియాంజిత కొట్టే రంజిత.
Also Read : టి20 వరల్డ్ కప్ గెలిస్తే కాసులే కాసులు