IPL 2022 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 ( IPL 2022 )ఫార్మాట్ డిక్లేర్ చేసింది. ఈసారి జరిగే మెగా రిచ్ లీగ్ లో 10 జట్లు పోడీ పడనున్నాయి.
ఈ జట్లను టైటిళ్ల ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ.
గ్రూప్ – ఎలో ముంబై ఇండియన్స్ – ఐదు టైటిళ్లు గెలుపొందింది. కోల్ కతా నైట్ రైడర్స్ – రెండు టైటిళ్లు, రాజస్తాన్ రాయల్స్ ఒకటి,
ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ – నాలుగు టైటిళ్లు గెలుపొందింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి,
రాయల్ ఛాలెంజర్స్ బెంగూరు, పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.
గత ఏడాది వరకు ఐపీఎల్ టోర్నీలో కేవలం ఎనిమిది (8) జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. దీంతో లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడింది.
ఈ ఏడాది కూడా టోర్నీలో భాగంగా ఒక్కో జట్టు 14 లీగ్ మ్యాచ్ లు ఆడనుంది.
కానీ కేవలం ఐదు జట్లతో రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడినా ఒకే మ్యాచ్ లో నాలుగు జట్లతో తలపడనుంది.
ఈ ఫార్మాట్ పాతదే కానీ దశాబ్దం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పటి పూణే వారియర్స్ , కొచ్చి టస్కర్స్ టోర్నీలో ఉన్నప్పుడు ఈ ఫార్మాట్ లో ఉన్నాయి.
గ్రూప్ లోని ఒక్కో జట్టు ఒకే గ్రూప్ లోని నాలుగు జట్లతో రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడినా ఒకే మ్యాచ్ లో నాలుగు జట్లతో( IPL 2022) తలపడనుంది.
ఈ పార్మాట్ పాతదే కానీ దశాబ్దం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది.
అప్పటి పూణే వారియర్స్ , కొచ్చి టస్కర్స్ టోర్నీలో ఉన్నప్పుడు ఈ ఫార్మాట్ లో ఉన్నాయి.
గ్రూపు లోని ఒక్కో జట్టు ఒకే గ్రూప్ లోని నాలుగు జట్లతో రెండు మ్యాచ్ లు ఆడుతుంది.
దాంతో 8 మ్యాచ్ లు ఉంటాయి. మిగిలిన ఆరు మ్యాచ్ ల కోసం ..ఒక్కో మ్యాచ్ ని వివిధ గ్రూపులకు చెందిన ఐదు జట్లతో ఆడతాయి.
ఆ సంఖ్య 13కి చేరుతుంది. మిగిలిన ఒక మ్యాచ్ కూడా మరో గ్రూప్ లోని జట్టుతో సమానంగా ఆడనుంది.
Also Read : విక్టరీపై కన్నేసిన టీమిండియా