LSG vs KKR : ఐపీఎల్ ప్రారంభంలో అదరగొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత ఓటమి చెందడం కొంత ఇబ్బంది కలిగించేలా చేస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాణించ లేక పోతున్నారు.
ప్రధానంగా అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటుతున్నా గెలుపొందడం లేదు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ దుమ్ము రేపుతోంది.
ఆ జట్టు స్కిప్పర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది.
ఇవాళ జరిగే మ్యాచ్ లో కోల్ కతాకు గెలవడం తప్పనిసరి కానుంది. లేక పోతే ప్లే ఆఫ్ ఆశలు అడుగంటినట్లేనని చెప్పక తప్పదు.
పుణె లో జరిగే ఈ మ్యాచ్ లో రన్స్ ఎక్కువ చేస్తే ఛాన్స్ ఉంటుంది.
ఇక జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో(LSG vs KKR) కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బదోని, కర్ణ్ శర్మ, కైల్ మేయర్స్ ,
అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మయాంక్ యాదవ్ , క్వింటన్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేసన్ హోల్డర్ ఆడతారు. మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , రవి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్కస్ స్టోయినిస్ , మననో వోహ్రా, దుష్మంత్ చమీరా, దీపక్ హూడా, కృష్ణప్ప గౌతమ్ ఆడనున్నారు.
కేకేఆర్ తరపున ప్రథమ్ సింగ్ , రమేష్ కుమార్, తోమర్ , హకీమ్ ఖాన్ , కరుణ రత్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ) ఆడతారు.
ఆండ్రీ రస్సల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాదవ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా రహానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్
, సలామ్ , శివం మావి, సునీల్ సరైన్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ , వెంకటేశ్ అయ్యర్, ఇంద్రజిత్ , పాట్ కమిన్స్ , అశోక్ వర్మ ఆడతారు.
Also Read : చాహాల్ బట్లర్ డ్యాన్స్ అదుర్స్