The Lincoln Lawyer : నెట్ ఫ్లిక్స్ లో లింక‌న్ లాయ‌ర్ టాప్

మిలియ‌న్ల వ్యూస్ తో దూసుకు పోతోంది

The Lincoln Lawyer : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన వినోద రంగంలో ది లింక‌న్ లాయ‌ర్ దుమ్ము రేపుతోంది నెట్ ఫ్లిక్స్ లో. ఏకంగా ప్ర‌సార‌మైన నాటి నుంచి 101 ఎపిసోడ్స్ కావ‌డం విశేషం. రిలీజ్ అయిన ప్ర‌తిసారి మిలియ‌న్ల కొద్దీ వ్యూయ‌ర్షిప్ తో దూసుకు పోతోంది.

ఈ కొత్త హిట్ షో 100 మిలియ‌న్ గంట‌ల లీగ‌ల్ డ్రామాతో స్ట్రీమింగ్ ప్లాట్ ఫార‌మ్ కోసం వీక్లీ చార్ట్ ల‌లో దూసుకు పోయింది. ఈ నెల 16న ప్రారంభ‌మైన ఈ షో కేవ‌లం ఏడు రోజుల‌లో ది లంక‌న్ లాయ‌ర్ 108.09 మిలియ‌న్ గంట‌ల‌తో రికార్డ్ సృష్టించింది.

నెట్ ఫ్లిక్స్ వీక్లీ చార్ట్ ల‌లో ధ్రువీక‌రించారు. ఇంగ్లీష్ టీవీ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచింది. 90 దేశాల‌లో ఏకంగా 10 లిస్టులో ది లింక‌న్ లాయ‌ర్(The Lincoln Lawyer) చోటు ద‌క్కించుకుంది.

ఆఖ‌రి భాగం ప్ర‌సార‌మైన కొన్ని వారాల త‌ర్వాత ఓజార్క్ 31.4 మిలియ‌న్ గంట‌ల వీక్ష‌ణంతో రెండో స్థానాన్ని పొందింది. ల‌వ్, డెత్ రోబోట్స్ 14.42 మిలియ‌న్ గంట‌ల‌తో మొద‌టి మూడు స్థానాల్లో నిలిచాయి.

మైఖేల్ క‌న్నెల్లీ అత్య‌ధికంగా అమ్ముడైన న‌వ‌ల‌ల ఆధారంగా ది లింక‌న్ లాయ‌ర్ రూపొందించి. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ చూర‌గొంది. అతి పెద్ద కేసుల‌ను లింక‌న్(The Lincoln Lawyer) వెనుక సీటు నుంచి న‌డిపిస్తాడు.

లాస్ ఏంజిల్స్ విస్తార‌మైన న‌గ‌రం అంత‌టా ఈ షో విస్త‌రించింది. నెట్ ఫ్లిక్స్ రోమ్ కామ్ ఎ ప‌ర్ఫెక్ట్ పెయింటింగ్ 33 మిలియ‌న్ గంట‌ల వీక్షించడంతో ర‌న్న‌రప్ గా నిలిచింది.

అవ‌ర్ ఫాద‌ర్, మర్మాడ్యూక్ , ఆప‌రేష‌న్ మిన్స్ మీట్, 365 షోస్ టాప్ లో చోటు ద‌క్కించుకున్నాయి.

Also Read : మిష‌న్ ఇంపాజిబుల్ 7 ట్రైల‌ర్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!