Aathmika : చక్కనైన సొగసులతో ఆత్మిక అందాల విందు

Aathmika : ఆత్మిక ఈ పేరు ఇప్పుడు తమిళనాట పరిచయం అయిన పేరు. తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకుంది ఆత్మిక (Aathmika). నిత్యం హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. చెన్నైలోని డిగ్రీ పూర్తి చేశాక… మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది.

కొన్ని టీవీ యాడ్స్ కూడా చేసింది. అలాగే టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. మేజిక్, మేజిక్ 2 లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. దాంతో మీసాయ మురుక్కు సినిమాలో నటించే అవకాశం పొందింది.ఈ ఫస్ట్ సినిమాతోనే ఆత్మికా సక్సెస్ తో పాటు మంచి గుర్తిపు తెచ్చుకుంది తమిళనాట.

ఈ చిత్రం యూత్ ఐకాన్ గా మారింది. కుర్ర కారు గుండెల్లో చోటు సంపాదించింది. దింతో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఒక పక్క సినిమాలు మరో పక్క హాట్ ఫోజులతో యూత్ ని అలరిస్తుంది ఈ బ్యూటీ.

ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ ఈ కూల్ టెంపరేచర్ లో తన అందాలతో వేడెక్కిస్తుంది. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Aathmika

TeluguISM - AathmikaTeluguISM - AathmikaTeluguISM - AathmikaTeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

Also Read : అందాలతో సెగలు రేపుతున్న అనన్య నాగళ్ళ

Leave A Reply

Your Email Id will not be published!