Aditi Shankar : కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ తనయ మోస్ట్ బ్యూటిఫుల్ వండర్ అధితి శంకర్. తండ్రి అడుగుజాడల్లో వారసత్వంగా వచ్చి వెబ్ సిరీస్ , సినిమాలతో తమిళ్ ప్రేక్షకులని అలరిస్తుంది.
ఈమె నటి కాకుండా సింగర్ కూడా , తాజాగా థమన్ సంగీత దర్శకత్వంలో ఘని సినిమాలో రొమెయెటు జూలియెటు సాంగ్ పాడి తెలుగు ప్రేక్షకులని అలరించింది.
ఇదే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఉంటూ తన అందాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అందం అభినయం ఏమాత్రం తీసేమోవు. చూడచక్కనైన అందం తనది. తాజాగా తన క్యూట్ క్యూట్ అందాలను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది అధితి
Also Read : హాట్ క్లీవేజ్ షో లో అందాలను అందించిన ప్రగ్యా జైస్వాల్