Aditi Shankar : మోస్ట్ బ్యూటిఫుల్ వండర్ అధితి శంకర్(Aditi Shankar) కుర్ర కారుకి హాట్ బ్యూటిఫుల్ గా మారింది. తండ్రి దర్శకుడు శంకర్ అడుగుజాడల్లో వారసత్వంగా వచ్చి వెబ్ సిరీస్ , సినిమాలతో తమిళ్ ప్రేక్షకులని అలరిస్తుంది.
ఈమె నటి కాకుండా సింగర్ కూడా , ఇదే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఉంటూ తన అందాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అందం అభినయం ఏమాత్రం తీసేమోవు. చూడచక్కనైన అందంతో వెలిగిపోతుంటుంది.
తాజాగా ట్రెడిషనల్ శారీ లో తన అందాలను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది అధితి. వాటికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది సోషల్ వేదికగా.. అధితి శారీ అందంలో కుర్ర కారికి మంచి విందు భోజనం అందించింది.
Also Read : లావణ్య త్రిపాఠి హాట్ హాట్ అందాలు అందరహో