Alia Bhatt : అందాలతో మైమరపిస్తున్న అలియా భట్

Alia Bhatt :  బాలీవుడ్ డైరెక్టర్‌ మహేశ్‌ భట్‌ వారసురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియాభట్ . బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఈ ముద్దుగుమ్మ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. తాజాగా అలియా భట్ ఫోటో షూట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

TeluguISM-Alia BhattTeluguISM-Alia Bhatt

 

TeluguISM-Alia Bhatt

TeluguISM-Alia BhattTeluguISM-Alia Bhatt

 

TeluguISM-Alia Bhatt

Also Read : `ఉప్పెన`బ్యూటీ కృతి శెట్టి అందాల సోయగాలు

 

Leave A Reply

Your Email Id will not be published!