Sreemukhi : బ్లాక్‌ శారీలో శ్రీ ముఖి అందాలు

బ్లాక్‌ శారీలో శ్రీ ముఖి అందాలు

 Sreemukhi : శ్రీముఖి తన నడుమందాలను చూపించడం చాలా అరుదు. ఎందుకో ఏమో టీషర్ట్ పైకెత్తి మరీ నడుముని, బొడ్డు అందాన్ని చూపించేసింది.మరోవైపు తన అందాలు కనిపించేలా పలుచని బ్లాక్‌ శారీలో మెరిసింది. అభిమానులకు షాక్‌ ఇచ్చింది.

శ్రీముఖి తన నడుమందాలను చూపించడం చాలా అరుదు. ఎందుకో ఏమో ఈ అమ్మడికి ఓ సారి చూపించాలని గట్టిగా ఫిక్స్‌ అయినట్టుంది. టీషర్ట్ పైకెత్తి మరీ నడుముని, బొడ్డు అందాన్ని చూపించేసింది.

ఉన్నట్టుండి శ్రీముఖి ఇంతటి సాహసానికి తెగించడంతో అభిమానులు షాక్‌కి, ఆశ్చర్యానికి గురవుతుంది. మరికొందరైతే శ్రీముఖి హాట్‌ నడుమందాలను చూపి మత్తెక్కిపడిపోయారు.

మరోవైపు తన అందాలు కనిపించేలా పలుచని బ్లాక్‌ శారీలో మెరిసింది. అందులోనూ తన బొడ్డు అందాన్ని అప్పన్నంగా ఆరబోసింది. అభిమానులకు షాక్‌ ఇచ్చింది.

`నన్ను చూడు నా నడుమందం చూడు` అని శ్రీముఖి చెబుతున్నట్టుగా ఉన్నాయీ ఫోటోలు. ఇంతటి హాట్‌ ఫోటోలు గతంలో శ్రీముఖి సోషల్‌ మీడియాలో పంచుకోగా, అవి తెగ వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో పలు కామెంట్లు కూడా వచ్చాయి.

No comment allowed please