Browsing Category

Devotional

Devotional

Kanakadurga Temple : శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు షురూ

Kanakadurga Temple : విజ‌య‌వాడ - ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌యంలో ఇవాల్టి నుంచి ద‌స‌రా మ‌హోత్స‌వాలు అంగ‌రంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.
Read more...

Indra Keeladri : బాలాత్రిపుర సుంద‌రి దేవీగా దుర్గ‌మ్మ

Indra Keeladri : విజ‌య‌వాడ - బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన క‌న‌కదుర్గ‌మ్మ ఆల‌యంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి.
Read more...

Tirumala Brahmotsavam : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో వేద‌ఘోష‌

Tirumala Brahmotsavam : తిరుమ‌ల - శ్రీ‌వారి నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్‌ ఆధ్వ‌ర్యంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల నాద నీరాజనం వేదికపై…
Read more...

TTD EO : తిరుమ‌ల‌లో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

TTD EO : తిరుమ‌ల - పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్స‌వాల‌కు టీటీడీ అంకురార్ప‌ణ చేయ‌నుంది.
Read more...

Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు

Tirumala Hundi : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ‌లు కొలువైన తిరుమ‌ల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతోంది.
Read more...

lokesh Kanagaraj Visit : శ్రీ‌వారి సేవ‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్

lokesh Kanagaraj Visit : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. ఆ దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని కొలువ‌ని భ‌క్తుడంటూ ఉండ‌రు.
Read more...

TTD Darshan Tickets : 18న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు

TTD Darshan Tickets : తిరుమ‌ల - కోట్లాది మంది భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). వ‌చ్చే ఏడాది 2024 జ‌న‌వ‌రి నెలకు సంబంధించి టికెట్ల కోటాను రిలీజ్ చేసింది.
Read more...

Kanakadurga Temple : దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి భారీ ఏర్పాట్లు

Kanakadurga Temple : విజ‌య‌వాడ - ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని న‌వ‌రాత్రి ఉత్స‌వాలను పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలో పేరు పొందిన , బెజ‌వాడ‌లో కొలువు తీరిన క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌యంలో ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.
Read more...