Browsing Category

Devotional

Devotional

Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.70 కోట్లు

Tirumala Hundi : తిరుమ‌ల - తిరుమ‌ల‌లో ఎప్ప‌టి లాగే భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భ‌క్తులు భావిస్తారు. అందుకే దేశ వ్యాప్తంగా భ‌క్తులు స్వామి వారిని కొలుస్తారు.
Read more...

TTD Rush : పుణ్య క్షేత్రం భ‌క్తుల సందోహం

TTD Rush : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతోందే తప్పా త‌గ్గ‌డం లేదు.
Read more...

TTD Laddu Vada : విశ్రాంత ఉద్యోగుల‌కు శ్రీ‌వారి ప్ర‌సాదం

TTD Laddu Vada : తిరుమ‌ల - తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో టీటీడీలో ప‌ని చేస్తూ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన విశ్రాంత ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది.
Read more...

CM KCR : స్వామీ క‌రుణించు న‌న్ను గెలిపించు

CM KCR : సిద్దిపేట - తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో సీఎం కేసీఆర్ హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. నిన్న‌టి దాకా ఫామ్ హౌస్ లో మూడు రోజుల పాటు రాజ్యాధికారం కోసం రాజ శ్యామల యాగం నిర్వ‌హించారు.
Read more...

TTD EO Dharma Reddy : ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

TTD EO Dharma Reddy : తిరుప‌తి - తిరుచానూరు పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్స‌వాల‌ను వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్ట‌నున్న‌ట్టు టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు.
Read more...

CM KCR : రాజ శ్యామ‌లా యాగంలో సీఎం బిజీ

CM KCR : ఎర్ర‌వ‌ల్లి - సీఎం కేసీఆర్ కు న‌మ్మ‌కాలు ఎక్కువ‌. తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న త‌రుణంలో మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని శ‌ప‌థం చేశారు కేసీఆర్.
Read more...

Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు

Tirumala Hundi : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా భావిస్తారు తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని భ‌క్తులు. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చ‌ర్య‌లు చేప‌ట్టింది.
Read more...

CM KCR : అధికారం కోసం కేసీఆర్ యాగం

CM KCR : హైద‌రాబాద్ - సీఎం కేసీఆర్ అప‌ర భ‌క్తుడు. ఆయ‌న‌కు దేవాల‌యాలంటే గౌర‌వం. అందుకే యాద‌గిరిగుట్ట‌లో శ్రీ ల‌క్ష్మీ నరసింహ్మ స్వామి ఆల‌యాన్ని పున‌ర్ నిర్మించారు.
Read more...

Tirumala Hundi : భారీగా శ్రీ‌వారి హుండీ ఆదాయం

Tirumala Hundi : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ‌నివాసుడు, అలివేలు మంగ‌మ్మ కొలువైన తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది.
Read more...

Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భ‌క్త జ‌నం

Tirumala Rush : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది పుణ్య క్షేత్ర‌మైన తిరుమ‌ల‌. శ్రీ‌నివాసుడు కొలువై ఉన్న ఈ క్షేత్రానికి భ‌క్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోందే త‌ప్పా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.
Read more...