Browsing Category

Entertainment

Entertainment

Ram Gopal Varma : లూథ్రా క‌త్తి ప‌ట్ట‌మంటే ఎలా

Ram Gopal Varma : హైద‌రాబాద్ - వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి రెచ్చి పోయారు. న‌ర్మ గ‌ర్భంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఇవాళ తీవ్రంగా స్పందించారు.
Read more...

K Raghavendra Rao : శ్రీ‌వారి ఆశీస్సుల‌తో బాబు వ‌స్తాడు

K Raghavendra Rao : హైద‌రాబాద్ - ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
Read more...

Natti Kumar : బాబు అరెస్ట్ పై నోరు విప్పండి

Natti Kumar : హైద‌రాబాద్ - తెలుగు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ సినీ నిర్మాత న‌ట్టి కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినీ రంగానికి ఎన్టీఆర్ త‌ర్వాత టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎక్కువ‌గా కృషి చేశార‌ని కొనియాడారు.
Read more...

PV Sunil Kumar IPS : కావాల‌ని జై భీంను ప‌క్క‌న పెట్టారు

PV Sunil Kumar IPS : ఆంధ్రా ఫైర్ స‌ర్వీసెస్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా జాతీయ స్థాయిలో అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డంపై ఆయ‌న స్పందించారు.
Read more...

Balakrishna : బ‌న్నీ..బుచ్చిబాబుకు బాల‌య్య కంగ్రాట్స్

Balakrishna : ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా తెలుగు సినిమాకు చెందిన బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉప్పెన ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.
Read more...

Jailer Record : ఓవ‌ర్సీస్ లో జైల‌ర్ సూప‌ర్

Jailer Record : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ రికార్డుల మోత మోగిసింది. ఆగ‌స్టు 10న విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాల‌కు మించి వ‌సూళ్ల‌ను సాధించింది.
Read more...

Jailer Record : ర‌జ‌నీ జైల‌ర్ రికార్డుల మోత

Jailer Record : త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు ఎదురే లేదు. త‌న స్టామినా ఏమిటో మ‌రోసారి నిరూపించాడు జైల‌ర్ చిత్రంతో. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన జైల‌ర్ దుమ్ము రేపుతోంది.
Read more...

Anasuya Bharadwaj : అయ్యో అన‌సూయ కంట‌తడి

Anasuya Bharadwaj : టాలీవుడ్ లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ గురించి ఎక్కువ‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె కొన్ని సినిమాల‌లో న‌టించారు. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా యాక్టివ్ గా ఉంటారు.
Read more...