Browsing Category

Entertainment

Entertainment

Prakash Raj : స్మృతీ ఇరానీపై ప్ర‌కాశ్ రాజ్ ఫైర్

Prakash Raj : ప్ర‌ముఖ న‌టుడు ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు. ఓ వైపు మ‌ణిపూర్ కాలి పోతుంటే ఇంకో వైపు ఫ్ల‌యింగ్ కిస్ పేరుతో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాద్దాంతం చేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.
Read more...

Bhola Shankar Ticket Rates : భోళా శంక‌ర్ మూవీకి స‌ర్కార్ షాక్

Bhola Shankar Ticket Rates : మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భోళా శంక‌ర్ మూవీ నిర్మాత‌ల‌కు బిగ్ షాక్ త‌గిలింది. రాష్ట్ర స‌ర్కార్ పై మెగాస్టార్ చిరంజీవి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.
Read more...

Hema Malini : రాహుల్ ఫ్లైయింగ్ కిస్ చూడ‌లేదు

Hema Malini : వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. దీనిపై బుధ‌వారం పార్ల‌మెంట్ లో తీవ్ర ర‌భ‌స చోటు చేసుకుంది.
Read more...

Bhola Shankar Meher Ramesh : మెగా స్టార్ భోళా శంక‌ర్ భ‌ళా

Bhola Shankar Meher Ramesh : మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి , త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.
Read more...

Siddique Ismail : సిద్దిక్ మ‌ర‌ణం తీరని దుఖఃం

Siddique Ismail : ఏమిటో సినీ రంగానికి చెందిన వాళ్లు ఒక్క‌రొక్క‌రు వెళ్లి పోతున్నారు. అద్బుత‌మైన ప్ర‌తిభ క‌లిగిన ద‌ర్శ‌కుల‌లో ఒక‌డిగా పేరు పొందిన సిద్దిఖ్ ఇస్మాయిల్ క‌న్నుమూశారు.
Read more...

Rajinikanth : ప‌ని చేసుకుంటూ పోవడ‌మే జీవితం

Rajinikanth : త‌మిళ సూప‌ర్ స్టార్ జీవితం గురించి అద్భుత‌మైన అర్థం చెప్పారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఆయ‌న మాత్రం త‌న మూలాలు మ‌రిచి పోలేదు. అత్యంత సామాన్య‌మైన వ్య‌క్తిగా ఉండేందుకు ఇష్ట ప‌డ‌తాడు. ఆ మ‌ధ్య‌న హిమాల‌యాల‌కు వెళ్లాడు. ఆయ‌న‌కు…
Read more...

Kottara Kottu Teenmaaru : భోళా శంక‌ర్ ‘కొట్టరా కొట్టు’ సూప‌ర్

Kottara Kottu Teenmaaru : మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ రిలీజ్ కాకుండానే దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్ , సాంగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.
Read more...

Jailer Movie Record : అమెరికాలో ర‌జ‌నీ జైల‌ర్ రికార్డ్

Jailer Movie Record : సూప‌ర్ స్టార్ , త‌లైవా ర‌జ‌నీకాంత్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. త‌మ‌న్నాతో క‌లిసి న‌టించిన జైల‌ర్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది.
Read more...

Pawan Kalyan Gaddar : ప్ర‌జా యుద్ద‌నౌక‌కు స‌లాం – ప‌వ‌న్

Pawan Kalyan Gaddar : ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ కు మ‌ర‌ణం లేద‌న్నారు జ‌న‌సేన పార్టీ చీఫ్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న ఆట , పాట‌ల‌తో కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసిన గాయ‌క యోధుడు గ‌ద్ద‌ర్ అని కొనియాడారు.
Read more...