Browsing Category

Entertainment

Entertainment

Gunturu Karam : గుంటూరు కారం ఫ‌స్ట్ సింగిల్

Gunturu Karam: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టిస్తున్న గుంటూరు కారం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
Read more...

Akkineni Nagarjuna : కేసీఆర్ స‌ర్కార్ కు నాగ్ కితాబు

Akkineni Nagarjuna : హైద‌రాబాద్ - ప్ర‌ముఖ న‌టుడు, బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఈనెలలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి.
Read more...

Bandla Ganesh : బాబు కోసం చ‌చ్చేందుకు సిద్దం

Bandla Ganesh : హైద‌రాబాద్ - తెలుగు సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్ లోని సైబ‌ర్ ట‌వ‌ర్స్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో భాగంగా హైటెక్ సిటీలో నిర్వ‌హించిన స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు.
Read more...

K Raghavendra Rao : రాఘ‌వేంద్ర‌రావు బాబు జ‌పం

K Raghavendra Rao : హైద‌రాబాద్ - ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు జ‌పం మాన‌డం లేదు. త‌న స్వామి భ‌క్తిని చాటుకుంటున్నారు.
Read more...

Pawan Kalyan : లెజీనోవాతో ప‌వ‌న్ ఇట‌లీకి

Pawan Kalyan : హైద‌రాబాద్ - ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌న స‌మావేశాలు, సినిమాల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బిజీగా మారారు.
Read more...

Sunny Deol : హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుతం

Sunny Deol : హైద‌రాబాద్ - ప్ర‌ముఖ న‌టుడు, ఎంపీ స‌న్నీ డియోల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో సినిమా షూటింగ్ కోసం ఇక్క‌డికి వ‌చ్చాన‌ని, కానీ అప్ప‌టికీ ఇప్ప‌టికీ చూస్తే ఊహించ‌ని రీతిలో అభివృద్ది జ‌రిగింద‌ని కితాబు ఇచ్చారు.
Read more...

Gautami Tadimalla : న‌టి గౌత‌మి బీజేపీకి గుడ్ బై

Gautami Tadimalla : త‌మిళ‌నాడు - భార‌తీయ జ‌న‌తా పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ప్ర‌ముఖ న‌టుడు లోక నాయ‌కుడి నుండి విడాకులు పొందిన న‌టి గౌతమి తాడిమ‌ళ్ల సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.
Read more...

Bandla Ganesh : జ‌గ‌న్ కామెంట్స్ బండ్ల సీరియ‌స్

Bandla Ganesh : హైద‌రాబాద్ - న‌టుడు, నిర్మాత‌, కాంగ్రెస్ నాయ‌కుడు బండ్ల గ‌ణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చేసిన వ్యాఖ్య‌లను ఖండించారు.
Read more...

Ramya Krishnan : రోజాకు ర‌మ్య‌కృష్ణ మ‌ద్ద‌తు

Ramya Krishnan : ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా న‌టి స్పందించారు.
Read more...