CSK vs SRH : ఐపీఎల్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సారి రిచ్ లీగ్ లో తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH )కు నాయకత్వం వహిస్తున్నాడు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ. టోర్నీ కంటే ముందు తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
దీంతో ధోనీ ప్లేస్ లో సీఎస్కే మేనేజ్ మెంట్ రవీంద్ర జడేజాకు ఛాన్స్ ఇచ్చింది. కానీ జట్టు ఆశించిన స్థాయిలో లేదు.
పాయింట్ల పట్టికలో ఆఖరున ముంబై ఇండియన్స్ ఉంటే ఆ తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK vs SRH )ఉంది.
ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగతా మ్యాచ్ లన్నీ గెలవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడితే ఇందులో
ఆరు మ్యాచ్ లలో సీఎస్కే ఓటమి పాలైంది. ఇక హైదరాబాద్ జోరుమీదుంది. ఇరు జట్ల మధ్య ముంబైలో మ్యాచ్ జరగనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ కు – ధోనీ కెప్టెన్ కాగా , రాబిన్ ఊతప్ప, రవీంద్ర జడేజా , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబటి రాయుడు ఉన్నారు.
వీరితో పాటు దీపక్ చాహర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ , ముకేశ్ చౌదరి, సేనాపతి, ఆసిఫ్ , సాన్ ట్నర్ , భగత్ వర్మ, నారాయణ్ జగదీశన్ ,
హంగేర్కర్ ఆడతారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడమ్ మిల్నే ,
హరి నిశాంత్ , మహీశ్ తీక్షణ, సోలంకి, సిమ్రన్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడతారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేన్ విలిమ్సన్ కెప్టెన్ . ఇక జట్టులో సన్ అబాట్ , రవికుమార్ సమర్ద్ , సౌరభ్ దూబే,
ఎయిడెన్ మార్కరమ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ , జగదీశ సుచిత్, పియం గార్గ్,
ఫజల్హక్ ఫారూఖీ, రొమారియో షెపర్డ్, టి. నటరాజన్ , శశాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడతారు.
Also Read : మళ్లీ మెరిసిన జోస్ బట్లర్