CSK vs LSG IPL 2022 : ల‌క్నో గెలిచేనా చెన్నై నిలిచేనా

బోణీ కొట్టేదెవ‌రో గెలిచేది ఎవ‌రో

ఐపీఎల్ -2022 (IPL 2022) రిచ్ లీగ్ లో ముంబై వేదిక‌గా మ‌రో మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) మ‌ధ్య పోరు సాగ‌నుంది.

ఐపీఎల్ (IPL) ప్రారంభ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ సీఎస్కేను (CSK) ఓడించింది. ఇక గుజ‌రాత్ ల‌య‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ల‌క్నో ఓట‌మి పాలైంది. దీంతో ఇరు జ‌ట్లు ఒక్కో మ్యాచ్ ఓడి పోయాయి.

బోణీ కొట్టాల్సిన అవ‌స‌రం ఉంది ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం కానుంది. ఇదిలా ఉండగా ఈరోజు రాత్రి మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక మ్యాచ్ ప‌రంగా చూస్తే చెన్నై కింగ్స్ (CSK) కు ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) కెప్టెన్ కాగా ధోనీ, రాబిన్ ఊత‌ప్ప‌, డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబ‌టి రాయుడు ఉన్నారు.

వీరితో పాటు దీప‌క్ చాహ‌ర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియ‌స్ , ముకేశ్ చౌద‌రి, సేనాప‌తి, ఆసిఫ్ , సాన్ ట్న‌ర్ , భ‌గ‌త్ వ‌ర్మ‌, నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ ,

హంగేర్క‌ర్ ఆడ‌తారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడ‌మ్ మిల్నే , హ‌రి నిశాంత్ , మ‌హీశ్ తీక్ష‌ణ‌, సోలంకి, సిమ్ర‌న్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడ‌తారు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) జ‌ట్టుకు కేఎల్ రాహుల్ (KL Rahul) కెప్టెన్ కాగా అయుష్ బ‌దోని, క‌ర్ణ్ శ‌ర్మ‌, కైల్ మేయ‌ర్స్ ,అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మ‌యాంక్ యాద‌వ్ , క్వింట‌న్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేస‌న్ హోల్డ‌ర్ ఆడ‌తారు.

మ‌నీష్ పాండే, షాబాజ్ న‌దీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , ర‌వి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్క‌స్ స్టోయినిస్ , మ‌న‌నో వోహ్రా, దుష్మంత్ చ‌మీరా, దీప‌క్ హూడా, కృష్ణ‌ప్ప గౌత‌మ్ ఆడ‌నున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!