DC vs RCB IPL 2022 : బెంగ‌ళూరు వ‌ర్సెస్ ఢిల్లీ బిగ్ ఫైట్

నిలిచేది ఎవ‌రో గెలిచేది ఎవ‌రో

DC vs RCB  : ఐపీఎల్ 2022 మెగా రిచ్ టోర్నీలో ఇవాళ కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దూకుడు మీదున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్(DC vs RCB) జోరు మీదున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో పోటీ ప‌డ‌నుంది.

ఈ కీల‌క మ్యాచ్ కు వేదిక కానుంది ముంబై లోని వాంఖ‌డే స్టేడియం. ఢిల్లీకి రిష‌బ్ పంత్ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఆర్సీబీకి పాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ గా ఉన్నాడు.

ఇక పాయింట్ల ప‌రంగా చూస్తే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచ్ లు ఆడింది.

రెండు గెలుపొంది రెండు ఓట‌మి పాలైంది. ఇక ఆర్సీబీ(DC vs RCB) ఐదు మ్యాచ్ లు ఆడింది.

ఇందులో మూడు గెలిచి రెండింట్లో ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. జ‌ట్ల ప‌రంగా చూస్తే ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు రిష‌భ్ పంత్ కెప్టెన్ కాగా డేవిడ్ వార్న‌ర్ ,

పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి ,

శార్దూల్ ఠాకూర్ , క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.

రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జ‌ట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జ‌ట్టులో విరాట్ కోహ్లీ, రూథ‌ర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్

, వానిందు హ‌స‌రంగా, అనీశ్వ‌ర్ గౌత‌మ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజ‌ల్ వుడ్ ఆడ‌తారు. దినేశ్ కార్తీక్ , మ‌హిపాల్ లామ్రోర్ , అనుజ్ రావ‌త్ , డేవిడ్ విల్లీ,

ఫిన్ అలెన్ , క‌ర్ణ్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్ర‌భు దేశాయ్, షాబాద్ అహ్మ‌ద్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.

Also Read : హైద‌రాబాద్..కోల్ క‌తా బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!