DC vs RR IPL 2022 : స‌మ ఉజ్జీల స‌మ‌రానికి వేళాయె

ఢిల్లీ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ బిగ్ ఫైట్

DC vs RR : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇవాళ మ‌రో అద్భుత‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది ముంబై. కేర‌ళ రైజింగ్ స్టార్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , రిష‌బ్ పంత్ కెప్టెన్సీ లోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ (DC vs RR)యుద్దానికి సిద్దమ‌య్యాయి.

నువ్వా నేనా అన్న రీతిలో ఈ మ్యాచ్ సాగ‌నుంది. ఇరు జ‌ట్లు అన్ని ఫార్మాట్ ల‌లో బ‌లంగా ఉన్నాయి. బ్యాటింగ్ లోను

ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతోంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ . ఇప్ప‌టి వ‌రకు ఆ జ‌ట్టు 6 మ్యాచ్ లు ఆడింది నాలుగు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది.

ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ (DC vs RR)ఆరు మ్యాచ్ లు ఆడింది మూడు మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

ఈ త‌రుణంలో ఇవాళ జ‌రిగే మ్యాచ్ పై ఫ్యాన్స్ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

స‌మ ఉజ్జీల స‌మ‌రం ఉత్కంఠ రేప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో రిష‌భ్ పంత్ కెప్టెన్. డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ ,

ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి

, శార్దూల్ ఠాకూర్ , క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీష‌మ్ , శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్,

రియాన్ ప‌రాగ్, డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

Also Read : సురేష్ రైనా నా పాలిట దేవుడు – త్యాగి

Leave A Reply

Your Email Id will not be published!