DC vs SRH IPL 2022 : ఢిల్లీ..హైద‌రాబాద్ బిగ్ ఫైట్

ఇరు జ‌ట్ల‌కు మ్యాచ్ కీల‌కం

DC vs SRH  : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో స‌గానికి పైగా మ్యాచ్ లు పూర్త‌య్యాయి. ఎవ‌రు ప్లే ఆఫ్స్ కు వ‌స్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే గుజ‌రాత్, ల‌క్నో సూపర్ జెయింట్స్ (DC vs SRH )టాప్ లో ఉన్నాయి.

మిగ‌తా రెండు జ‌ట్లు ఏవి అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఈ త‌రుణంలో ముంబైలోని బ్రౌబ‌ర్న్ మైదానంలో జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం కానుంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (DC vs SRH )మ‌ధ్య గేమ్ కొన‌సాగ‌నుంది.

ఎస్ ఆర్ హెచ్ ఇప్ప‌టి దాకా 9 మ్యాచ్ లు ఆడితే 5 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. డీసీ 4 మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తే ఇరు జ‌ట్లు జోరు మీదున్నాయి. ఎవ‌రు గెలుస్తార‌నేది చెప్ప‌డం క‌ష్టం.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో రిష‌భ్ పంత్ ( కెప్టెన్ ) , డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ ,

ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి , శార్దూల్ ఠాకూర్ ,

క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కేన్ విలిమ్స‌న్ కెప్టెన్ . ఇక జ‌ట్టులో స‌న్ అబాట్ , ర‌వికుమార్ స‌మ‌ర్ద్ , సౌర‌భ్ దూబే, ఎయిడెన్ మార్క‌ర‌మ్,

గ్లెన్ ఫిలిప్స్ , నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ సమ‌ద్, అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ , జ‌గ‌దీశ సుచిత్, పియం గార్గ్,

ఫ‌జ‌ల్హ‌క్ ఫారూఖీ, రొమారియో షెప‌ర్డ్, టి. న‌ట‌రాజ‌న్ , శ‌శాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయ‌స్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

Also Read : స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్ బోరియాపై నిషేధం

Leave A Reply

Your Email Id will not be published!