DC vs LSG IPL 2022 : స‌మ ఉజ్జీల పోరులో విజేత ఎవ‌రో

ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో జెయింట్స్

DC vs LSG  : ఐపీఎల్ లో ర‌స‌వ‌త్త‌ర పోరాటానికి వేదిక కానుంది ముంబై. ఇప్ప‌టి దాకా గుజ‌రాత్ టైటాన్స్(DC vs LSG) టాప్ లో ఉంది. మ‌రో వైపు మిగతా జ‌ట్ల‌న్నీ ప్లే ఆఫ్స్ కోసం నానా తంటాలు ప‌డుతున్నాయి.

ఈ త‌రుణంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ స‌త్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆదివారం ఢిల్లీ కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో త‌ల‌ప‌డ‌నుంది.

ఇరు జ‌ట్లు బ‌లంగా ఉన్నాయి. ఢిల్లీకి రిష‌బ్ పంత్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డేవిడ్ వార్న‌ర్ సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. అతడే ఇప్పుడు ఆ జ‌ట్టుకు బ‌లంగా మారింది.

ఇక ల‌క్నో జ‌ట్టుకు బిగ్ అస్సెట్ ఆ జ‌ట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇవాళ జ‌రిగే మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తారో వేచి చూడాలి. జ‌ట్ల ప‌రంగా చూస్తే.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో రిష‌భ్ పంత్ ( కెప్టెన్ ) , డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ ,

ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి , శార్దూల్ ఠాకూర్ ,

క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బ‌దోని, క‌ర్ణ్ శ‌ర్మ‌, కైల్ మేయ‌ర్స్ ,

అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మ‌యాంక్ యాద‌వ్ , క్వింట‌న్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేస‌న్ హోల్డ‌ర్ ఆడ‌తారు.

మ‌నీష్ పాండే, షాబాజ్ న‌దీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , ర‌వి బిష్నోయ్ ,

అవేశ్ ఖాన్ , మార్క‌స్ స్టోయినిస్ , మ‌న‌నో వోహ్రా, దుష్మంత్ చ‌మీరా, దీప‌క్ హూడా, కృష్ణ‌ప్ప గౌత‌మ్ ఆడ‌నున్నారు.

Also Read : మ‌ళ్లీ మెరిసిన జోస్ బ‌ట్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!