Eesha Rebba : ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తనకు కాళీ దొరికినప్పుడల్లా తన అందం మరింత రేటింపు చేస్తుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియా లో ఉత్సాహంగా ఉంటూ తన అభినయం కుర్ర కురులతో పంచుకుంటూ ఉంటుంది. తెలుగందం ఈషా రెబ్బా(Eesha Rebba) తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో ట్రెండీ వేర్ లో వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు.
Also Read : కిక్కెక్కిస్తున్న సమంత స్టన్నింగ్ స్టిల్స్