Eesha Rebba : కిక్కెకించే ఫోజులతో.. ఈషా రెబ్బ

Eesha Rebba : ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ (Eesha Rebba). తన అందం అభినయం ఈషా సొంతం సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ చేసిన మంచి గుర్తింపు సంపాదించింది.
దాంతో ఈషా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

TeluguISM - Eesha Rebba

TeluguISM - Eesha Rebba

TeluguISM - Eesha Rebba

TeluguISM - Eesha Rebba

TeluguISM - Eesha Rebba

TeluguISM - Eesha Rebba

TeluguISM - Eesha Rebba

TeluguISM - Eesha Rebba

Also Read : రెడ్ హాట్ లో అనంతపురం పిల్ల ప్రియాంక జవాల్కర్

Leave A Reply

Your Email Id will not be published!