Elections 2024 : ఆ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసి ఈవీఎంల తరలింపు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి,...

Elections 2024 : తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. అయితే, ఇప్పటికే తమ వంతు వచ్చిన వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.

Elections 2024 Updates

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని మాత్రమే అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు.

Also Read : Madhavi Latha : ఓటర్ల ఐడెంటిటీ పరిశీలిస్తున్న ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతా

Leave A Reply

Your Email Id will not be published!