GT vs KKR IPL 2022 : గుజ‌రాత్ జోరు సాగేనా కోల్ క‌తా నెగ్గేనా

ఇరు జ‌ట్ల‌కు కీల‌క మ్యాచ్

GT vs KKR  : ఐపీఎల్ 2022లో ఇవాళ ముంబై వేదిక‌గా మ‌రో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తూ వ‌స్తున్న గుజ‌రాత్ టైటాన్స్ (GT vs KKR )తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పోటీ ప‌డ‌నుంది.

ఇరు జ‌ట్లు అన్ని ఫార్మాట్ ల‌లో బ‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి దాకా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్న గుజ‌రాత్ ను దాటేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్(GT vs KKR ).

గుజ‌రాత్ జోరు మీదుండ‌గా కోల్ క‌తా స‌త్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇవాళ మ‌ధ్యాహ్నం ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

గుజ‌రాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోస‌ఫ్ , జేస‌న్ రాయ్ , జ‌యంత్ యాద‌వ్ ,  డొమినిక్ గ్రేక్స్ , గురు కీర‌త్ సింగ్ , నూర్ అహ్మ‌ద్ , ప్ర‌దీప్ సాంగ్వాన్ , సాయి సుద‌ర్శ‌న్ , స‌ద‌రంగ‌ని,

డేవిడ్ మిల్ల‌ర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) ష‌మీ, ర‌షీద్ ఖాన్ , విజ‌య్ శంక‌ర్ , సాహా, ద‌ర్శ‌న్ నాల్కేండే ఆడ‌తారు. య‌శ్ ద‌యాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ స‌న్ , శుభ్ మ‌న్ గిల్ , రాహుల్ తెవాతియా, వ‌రుణ్ ఆరోన్ ఉన్నారు.

Also Read : ఢిల్లీ పోరాటం రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!