IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీలు ! 

ఏపీలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీలు ! 

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఇటీవల ప్రభుత్వం కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా… గత ప్రభుత్వం తో అంటే కాగిన సీనియర్ ఐఏఎస్ లను సైతం లెక్కచేయకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మిగిలిన ఐఏఎస్ లను మంగళవారం రాత్రి బదిలీలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

IAS Transfers in AP

శ్రీకాకుళం – స్వప్నిల్‌ దినకర్‌
పార్వతీపురం మన్యం – శ్యామ్‌ప్రసాద్‌
అనకాపల్లి – కె.విజయ
అంబేడ్కర్‌ కోనసీమ – రావిరాల మహేశ్‌కుమార్‌
కడప – లోతేటి శివశంకర్‌
పల్నాడు – అరుణ్‌బాబు
నెల్లూరు – ఒ.ఆనంద్‌
తిరుపతి – డి.వెంకటేశ్వర్‌
అన్నమయ్య – చామకూరి శ్రీధర్‌
సత్యసాయి – టి.ఎస్‌. చేతన్‌
నంద్యాల – బి.రాజకుమారి
విశాఖ – హరేంధిరా ప్రసాద్‌
బాపట్ల –  జె. వెంకట మురళి

Also Read : MP Akhilesh Yadav : మేము 80 సీట్లు గెలిచిన ఈవీఎంలు నమ్మేది లేదు

Leave A Reply

Your Email Id will not be published!