Rishi Sunak : రిషి సునక్ ఓటమికి వెన్ను పోటు కారణమా
యుకె పీఎం రేసులో ఏం జరిగింది
Rishi Sunak : ఊహించని రీతిలో ప్రధానమంత్రి రేసు నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక తదుపరి ఎవరు అవుతారనే దానికి తెర పడింది. ఒక నెల రోజుల పాటు యావత్ ప్రపంచం యుకె ఎన్నికపై ఫోకస్ పెట్టింది.
ఇది పక్కన పెడితే నాలుగు రౌండ్లలో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు ప్రవాస భారతీయుడైన రిషి సునక్. ఈయన ఎవరో కాదు ఐటీ దిగ్గజ భారతీయ
కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురి భర్త. ఒకరకంగా అల్లుడు. మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
ఆరోగ్య శాఖ మంత్రిగా పనితీరు కనబర్చారు. కరోనా కష్ట కాలంలో ఆయన మంచి పేరు గడించారు. చివరకు పీఎం రేసులో నిలిచారు. ఆయనే చివరి దాకా పీఎం అంటూ ప్రచారం జరిగింది.
కానీ రాను రాను బ్రిటన్లు ఎక్కువగా తమ సంతతికి చెందిన వారినే ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారు. ఒపినీయన్ పోల్స్ లో పూర్తిగా వెనుకబడ్డారు రిషి సునక్. విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ అనూహ్యంగా దూసుకు వచ్చారు.
ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ఇద్దరూ పోటా పోటీగా నిలిచారు. కానీ ఒక ఏడాది కిందట రిషి సునక్(Rishi Sunak) తదుపరి నాయకుడిగా ఉన్నాడు. కానీ
లిజ్ ట్రస్ తన వారిని తన వైపు తిప్పు కోవడంలో సక్సెస్ అయ్యారు.
కానీ కొన్ని వ్యాఖ్యలు రిషి సునక్ కు చేటు తెచ్చాయి. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా రావడం , వాటిని ఆయన ఖండించడం కూడా జరిగింది. ఇదే
సమయంలో తనను ఓడించేందుకు అమెరికా కుట్ర పన్నుతోందంటూ సంచలన ఆరోపణలు చేశాడు సునక్.
బ్రిటిష్ ఓవర్లలో ఒక శాతం కంటే తక్కువ మంది 10 మందిలో 9 మంది ఇప్పటికీ తమ మద్దతు రిషికేనంటూ చెప్పారు. కానీ ఫలితం వచ్చే సరికల్లా సీన్ మారింది.
లిజ్ ట్రస్ గెలిచింది. వెనుక వుండి పూర్తిగా మద్దతు ప్రకటించారు మాజీ పీఎం లిజ్ ట్రస్ కు. ఒక రకంగా తాను వైదొలిగేందుకు రిషి సునక్
కారణం అంటూ ఆరోపించారు.
విప్ స్మార్ట్ , డీసెంట్ , టీటోటాలింగ్, హార్డ్ వర్కింగ్ , వివాహిత తన ప్రియురాలు, ఆర్థిక బాధ్యత, సంప్రదాయ వాద సునక్ ఏ భాగం టోరీ సభ్యులకు నచ్చలేదు.
జాతి మొత్తం మైనార్టీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని పీఎంగా అంగీకరించ లేక పోయారన్న అపవాదు ఉంది. జాన్సన్ మద్దతుదారులు సునక్
రాజీనామాను పీఎంకు వ్యతిరేకమేనంటూ ప్రచారం చేయడం కూడా మైనస్ అయ్యింది.
మొత్తంగా కన్సర్వేటివ్ లు పూర్తిగా రిషి సునక్(Rishi Sunak) కు కోలుకోలేని షాక్ ఇచ్చారు.
Also Read : లిజ్ ట్రస్ కు మోదీ అభినందన