Janhvi Kapoor : అందమైన ఫోజులతో ఝాన్వి కపూర్

Janhvi Kapoor : జాన్వీ కపూర్ మరీ పొదుపుగా బట్టల్లు వేసి జనాలకు బీపీ పెంచేస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియా వేడిగా ఆక్టివ్ గా ఉంటూ కుర్ర కారుకి మంచి విందు భోజనం పెడుతుంది. ఈసారి తన డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం దీనికి బిన్నంగా ఉంది. జిమ్ షాట్స్ , బికినీస్ , హాట్ ట్రెండీస్ లో మెరిసిన ఝాన్వి ఫుల్ క్లీవేజ్ షర్ట్ అందమైన కాంతివంతంగా మెరిసింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినిమాల పరంగా జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) కు బాలీవుడ్‌లో పెద్దగా క్రేజ్ లేదనే చెప్పాలి. అందుకేనేమో శ్రీదేవి కూతురైనా బడా నిర్మాత బోనీకపూర్, మరో బడా నిర్మాత కరణ్ జొహార్ వెనకుండి నడిపిస్తున్నా సౌత్ ఎంట్రీకి మంచి ఛాన్స్ దక్కడం లేదు. తండ్రి బోనీ కపూర్ జాన్వీని తమిళం లేదా తెలుగు సినిమాలలో నటింపచేయాలని తెగ తాపత్రయపడుతున్నాడు. మరి ఎప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇస్తుందో గానీ ఎంత సేపూ సోషల్ మీడియాలోనేనా మా తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడొస్తావంటూ టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

Also Read : హాట్ హాట్ అందాలలో నిధి అగర్వాల్

Leave A Reply

Your Email Id will not be published!