Kalyani Priyadarshan : హాట్ ట్రెడిషనల్ లో కళ్యాణి ప్రియదర్శన్ అందాలు

Kalyani Priyadarshan : తెలుగులో హలో, చిత్రలహరి లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్. ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. అందుకే అభిమానులు కళ్యాణి(Kalyani Priyadarshan) అందానికి ఫిదా అవుతూ ఉంటారు. ఎప్పుడు సామజిక మాధ్యమంలో ఉత్సాహం గా ఉంటూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ అభిమానులను కుర్ర కారును తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ లో హాట్ గా దర్శనమిచ్చింది ఈ కుర్ర భామ. ఆ హాట్ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

TeluguISM - Kalyani Priyadarshan

TeluguISM - Kalyani Priyadarshan

TeluguISM - Kalyani Priyadarshan

TeluguISM - Kalyani Priyadarshan

TeluguISM - Kalyani PriyadarshanTeluguISM - Kalyani Priyadarshan

TeluguISM - Kalyani Priyadarshan

TeluguISM - Kalyani Priyadarshan

Also Read : రెడ్ హాట్ లో కృతి శెట్టి హాట్ బ్యూటిఫుల్

Leave A Reply

Your Email Id will not be published!