Kiara Advani : కిక్కెక్కించే ఫోజులతో కాక రేపిన కియారా అద్వానీ

Kiara Advani : టాలీవుడ్ లో ప్రస్తుతం కనుమరుగైన బాలీవుడ్‌ లో మాత్రం ఇరగదీస్తోంది కియారా అద్వానీ(Kiara Advani). హిట్, ఫ్లాప్‌ సినిమాలతో సంబంధం లేకుండా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది కియారా .

బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు, బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది ఈ భామ. కుర్ర మతులు పోగొట్టేలా ఫోజులతో మరింత ఆకర్షణీయంగా మారింది.

లేటెస్ట్‌గా కియారా హాట్ రేపో అందాలను సోషల్ మీడియా లో పంచి తన అందాన్ని మరింత పెంచేసింది.అవి యూత్ కి మంచి కిక్కెక్కించే విధంగా ఉన్నాయి. ఇంత బిజీలో కూడా తన అంద,చందాల్ని ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రేజీ ఫిగర్‌గా మారుతోంది. TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

Also Read : హాట్ రొమాంటిక్ అందాలతో కాక రేపిన ప్రియాంక జవాల్కర్

Leave A Reply

Your Email Id will not be published!