Krithi Shetty : యువ నటి కృతి శెట్టి ఫుల్ జోష్ మీద ఉంది. ఆఫర్స్ మీద ఆఫర్స్ తో ఫుల్ బిజీ గా ఉంది యంగ్ టాలెంటెడ్ కృతి. ఒక పక్క సినిమాలు మరో పక్క హాట్ ఫోజులతో కుర్ర కారును మతులు కొల్లగొడుతుంది భామ.
కృతి(Krithi Shetty) అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి సిగ్గులొలికే అందంతో , తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా ఉత్సాహంగా ఉంటూ తన అంద చందాలను ఒలకబోస్తుంది, నిత్యం హాట్ హాట్ ఎక్సపోసింగ్ లతో యూత్ ని ఆకర్షిస్తుంది.
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మరిన్ని అందాలను కెమెరాకు ఎక్సపోజ్ చేసింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : లోకల్ ట్రైన్ లో అనన్య..దేవరకొండ