Krithi Shetty : బ్లాక్ హాట్ లో హాట్ ఎక్సపోజ్ చేసిన కృతి శెట్టి

Krithi Shetty : యంగ్ అండ్ క్యూట్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) ఫుల్ జోష్ మీద ఉంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది.

బంగార్రాజు , శ్యాంసింగరాయ్ , వారియర్ వంటి చిత్రాలు కృతి కరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. మరికొన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటూ తనదైన అందంతో కుర్ర కారులని మరింత ఆకర్షిస్తుంది.

తన అందం అభినయం కొంటె చూపులు తెలుగు సినిమాకు మరింత వన్నె తెచ్చింది . తాజాగా కెమెరాకు హాట్ స్టన్నింగ్ విజువల్ ట్రీట్ ఇచ్చింది ఈ అమ్మడు.ఆ ఫోజులకు కుర్ర కారు హాట్ , బ్యూటిఫుల్ , బెబమ్మ అంటూ అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Krithi ShettyTeluguISM - Krithi ShettyTeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi ShettyTeluguISM - Krithi Shetty

Also Read : బ్లాక్ హాట్ లో కాకపుట్టించిన ఈషా రెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!